శంకర్ నాయక్ మొదటి విడత నామినేషన్ దాఖలు..

banoth sanker naik

Advertisements

&NewLine;<p>మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు బానోత్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు&period; ఉదయం తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ సీనియర్ కార్యకర్తలతో మరియు మంత్రి సత్యవతి రాథోడ్ బి&period;ఆర్&period;ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది&period; బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ మాట్లాడుతూ నేడు మొదటి విడత నామినేషన్ దాఖలు చేశానని మరో రెండు సెట్లు కూడా దాఖలు చేస్తానని ప్రజలంతా కూడా మరోసారి కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈసారి నాకు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు&period; ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"v1eUNIHuua"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37028&sol;amp&sol;">చినుకు పడితే చాలు చెరువులను తలపించేలా గన్నవరం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చినుకు పడితే చాలు చెరువులను తలపించేలా గన్నవరం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37028&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;8vY3zu4A8n&num;&quest;secret&equals;v1eUNIHuua" data-secret&equals;"v1eUNIHuua" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"kypSqiFShx"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37046&sol;amp&sol;">జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37046&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;abmBe2dbhF&num;&quest;secret&equals;kypSqiFShx" data-secret&equals;"kypSqiFShx" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్