సాధికార బస్సు యాత్రకు వెళుతూ బొలెరో బోల్తా

Bolero

Advertisements

&NewLine;<p>అల్లూరు జిల్లా చింతపల్లి సామాజిక సాధికార బస్సు యాత్రకు వెళుతూ జిమాడుగుల మండలం కొక్కరపల్లి ఘాటీ వద్ద బొలెరో వాహనం బోల్తా&comma; బొలెరో హనంలో ప్రయాణం చేస్తున్న 15 మందికి గాయాలు ఒకరు పరిస్థితి విషమం 14 మంది స్వల్పకాయలతో బయటపడ్డారు అటుగా పాడేరు బస్సు యాత్రకు వెళ్తున్న మండల అధ్యక్షుడు మొరు రవి విషయం తెలుసుకుని హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి చింతపల్లి ఆసుపత్రికి తరలించారు&comma; డాక్టర్లు ప్రథమ చికిత్స చేయగా ఒకరిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..

అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…