సిద్దిపేట లో నామినేషన్ వేసిన మంత్రి హరీష్..

Minister Harish

Advertisements

&NewLine;<p>ఈ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి&period; సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయం ఎన్నికలప్పుడు వచ్చేది&period; ఎవరు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి&period; సిద్దిపేట పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం&period; మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచన ఏడవసారి బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను&period; సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండి&period; ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ&period; మీ కష్ట సుఖల్లో ఉన్న సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు ఆరు సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు&period; ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండి&period; సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశా&period; ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు&comma; ఆకలి చావులు&comma; వలసలు ఉండేవి&period; నేడు రాష్ట్రాన్ని కెసిఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు&period; రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24లక్షల ఉద్యోగాలు&comma; ఐటీ లో 6లక్షల ఉద్యోగాలు&comma; ప్రభుత్వ రంగంలో లక్ష 80వేల ఉద్యోగాలు కల్పించాం&period; కొంతమంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు&comma; వారు ఇక్కడ ఎం చెప్పదలచుకున్నారు &comma;ఓటు అడిగే నైతికత లేదు&period; దేశానికి దిక్సూచిగా తెలంగాణ ను కెసిఆర్ తీర్చిదిద్దారు&period; కెసిఆర్ పై సెన్సేషన్ ల్ కామెంట్స్ కోసం నోరు జారీ మాట్లాడుతున్నారు&period; అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటాదో కెసిఆర్ చేతుల్లో కూడా రాష్ట్రం అలాగే ఉంటది&period; నమ్మిన నాయకుడు కెసిఆర్ నీ కాదని ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు&period; బీజేపీ&comma; కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే 10ఎండ్లు తిరిగి వెనుకకు రాష్ట్రం పోతుంది&period; అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపి వాళ్ళు అభివృద్ధి చేయలేదు&period; సిద్దిపేట ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.