స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ

Python

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా దర్శి ఏ&period;పి&period;మోడల్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ కలకలంసృష్టించింది&period; కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ లో తిరుగుతున్న కొండ చిలువను గమనించి వైస్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు&period; వెంటనే వైస్ ప్రిన్సిపాల్ మార్కాపురం చెందిన స్నేక్ క్యాచర్ నిరంజన్ కు సమాచారం ఇచ్చారు&period; హుటాహుటిన సంఘటన స్థలానికి నిరంజన్ తన బృందంతో చేరుకొని కొండ చిలువను పట్టుకున్నారు&period; అప్పటికి కొండ చిలువ కోడిని మింగేసింది&period;కొండ చిలువను పట్టుకోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు&period;కొండ చిలువ సుమారు ఏడు అడుగులు ఉన్నట్లు స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.