స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

Stock markets

Advertisements

&NewLine;<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63&comma;591 వద్ద స్థిరపడింది&period; 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18&comma;989 వద్ద ముగిసింది&period; ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంకింగ్&comma; ఆటోషేర్లు ఎక్కువగా నష్టపోయాయి&period; ప్రపంచ మార్కెట్లలో ఉన్న ప్రతికూల సంకేతాలు ఇక్కడి మార్కెట్లపై ప్రభావం చూపించాయి&period; ఫలితంగా మార్కెట్ల ఆరంభంలో కాస్త లాభాలు కనిపించినా ఇంట్రాడేలో నష్టాల్లోకి జారుకున్నాయి&period; మార్కెట్లు ముగిసే వరకు అదే పరిస్థితి కొనసాగింది&period; అదానీకి చెందిన పలు కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి&period; నిఫ్టీలో అదానీ ఎంటర్ ప్రైజెస్&comma; కోల్ ఇండియా&comma; ఎస్బీఐ లైఫ్&comma; ఆసియన్ పెయింట్స్&comma; అదాని పోర్ట్స్ ఎక్కువగా నష్టపోయాయి&period; బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజిలో జిందాల్ స్టీల్ అండ్ పవర్&comma; నాట్కో ఫార్మా&comma; కేర్ రేటింగ్స్&comma; డీసీఎం శ్రీరాం&comma; స్టార్ హెల్త్ బాగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి&period; ఇంత నష్టాల్లో కూడా కొన్ని కంపెనీ షేర్లు లాభపడ్డాయి&period; నిఫ్టీలో సన్ ఫార్మా&comma; భారత్ పెట్రోలియం&comma; హిండాల్కో&comma; బజాజ్ ఆటో&comma; రిలయన్స్ లాభపడ్డాయి&period; బీఎస్ఈలో గ్రీన్లాం&comma; క్రెసాండా సొల్యూయన్స్&comma; వొడాఫోన్ ఐడియా&comma; బ్లూస్లార్&comma; గ్రావిటా కంపెనీలు లాభాలను ఆర్జించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.