హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు

Joe Biden

Advertisements

&NewLine;<p>హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది&period; భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో భారత్‌-పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా నిర్మించాలని నిర్ణయించడమే ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ఆరోపించారు&period; తాజాగా దీనిపై వైట్‌హౌస్ స్పందించింది&period; అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వివరణ ఇచ్చారు&period; బైడెన్‌ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు&period; &&num;8221&semi;మీరు బైడెన్‌ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నానన్నారు&period; ఇజ్రాయెల్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని ఆయన విశ్వసిస్తున్నారని వెల్లడించారు&period; ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన అడుగని భావిస్తున్నారని తెలిపారు&period; ఇదే హమాస్ దాడుల్ని ప్రేరేపించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఈ మాటలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నానని కిర్బీ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..