హోటళ్ల పై ఆకస్మిక తనిఖీలు….

Random checks

Advertisements

&NewLine;<p>కుళ్ళిన&comma; చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు&period; మెట్ పల్లి పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు&period; పట్టణంలోని ఆర్ బి రెస్టారెంట్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ యజమానిపై మండిపడ్డారు&period; చెడిపోయిన ఆహార పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో బయటకు తరలించారు&period; అనంతరం 10 వేల రూపాయలు జరిమానా విధించారు&period; రెస్టారెంట్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.