మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

perni nani

Advertisements

&NewLine;<p>నారా లోకేష్‌ది అట్టర్‌ ప్లాప్‌ యాత్ర అని సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని&period; చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేష్‌ యాత్ర చేశారు&period; యువగళం యాత్రతో టీడీపీ ఏం సాధించిందని పేర్ని నాని ప్రశ్నించారు&period; మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్‌ అట్టర్‌ ప్లాప్‌ సినిమా&period; అది పాదయాత్ర కాదు జంపింగ్‌ జపాంగ్‌ యాత్ర&period; లోకేష్‌ యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే ఆపలేదు&period; కానీ&comma; చంద్రబాబు జైలుకు వెళ్తే మాత్రం యాత్రను ఆపేశారు&period; ప్రజల కోసం పనిచేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడు&period; యువగళం యాత్ర పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని బూతులు తిట్టారు&period; రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు&period; సాయంత్రం సూర్యుడు దిగిపోయాక లోకేష్‌ బయటకు వస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.