తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..

Advertisements

<p>తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి&period; ప్రభుత్వ సలహాదారు కే&period; కేశవరావు&comma; విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా&comma;పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు ఫలితాలను విడుదల చేశారు&period; ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది&period; పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేకే శుభాకాంక్షలు తెలిపారు&period; అలాగే పాసవ్వని స్టూడెంట్స్ క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని&comma; సప్లిమెంటరీకి మరింత సన్నద్ధమై పరీక్షలు రాసి&comma; పాసవ్వాలని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఏడాది మార్చి 14à°µ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకూ పదో తరగతి పరీక్షలు జరగ్గా&period;&period; 5&comma;28&comma;239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు&period; 4&comma;97&comma; 312 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు యోగితారాణా వెల్లడించారు&period; వీరిలో బాలికలు 96&period;26 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు&period; బాలురు 94&period;07 శాతం మంది పాసైనట్లు తెలిపారు&period; మొత్తంగా 95&period;15శాతం మంది విద్యార్థులు పాసయ్యారని వివరించారు&period; 5731 స్కూళ్లలో విద్యార్థులు నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు&period; ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాసవ్వలేదన్నారు&period; ములుగు జిల్లాలో 99&period;30శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి టాప్ లో ఉండగా&period;&period; 89&period;23 శాతం పాస్ పర్సెంటేజీతో హైదరాబాద్ లాస్ట్ లో ఉందన్నారు&period;<&sol;p>&NewLine;<p>ద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ http&colon;&sol;&sol;bse&period;telangana&period;gov&period;in&sol; లో పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది&period; వాట్సాప్ నంబర్ కు ఒక్క మెసేజ్ చేసినా ఫలితాలు నేరుగా వస్తాయని సూచించింది&period; విద్యాశాఖ తొలిసారిగా పదవ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..