20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ స్వాధీనం

Illegal silver transport

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి కంకోల్ టోల్ గేట్ వద్ద ఎక్సైజ్&comma; ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు&period; రాజస్తాన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సులో 20 కిలోల వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ కు సరైన ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు&period; పట్టుబడ్డ వెండి వస్తువుల విలువ 15 లక్షలు ఉంటుందని అంచనా &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.