మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’.

Advertisements

<p>మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం &OpenCurlyQuote;ఓ అందాల రాక్షసి’&period; గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది&period; ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24à°¨ రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది&period; ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి&comma; అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ&comma;<br &sol;>&NewLine;&&num;8220&semi;అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను&period; ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు&period; మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం&period; సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారో చూపించడంతో పాటు&comma; అలాంటి మోసాలకు పాల్పడేవారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం&period; గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు&comma; మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను” అని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రం కన్నడలో &OpenCurlyQuote;ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది&period; చిత్రంలో<br &sol;>&NewLine;విహాన్షి హెగాడే&comma; కృతి వర్మ&comma; నేహా దేశపాండే&comma; తమ్మారెడ్డి భరద్వాజ్&comma; సుమన్ తల్వార్&comma; షెరాజ్ మెహదీ&comma; నేహా దేశ్‌పాండే&comma; అనంత్ బాబు&comma; ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు&period; ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం&period;<&sol;p>&NewLine;<p>అమ్మాయిలపై వేధింపులు&comma; అత్యాచారాలకు పాల్పడేవారికి ఎలాంటి శిక్షలు ఉండాలి&quest; మహిళల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది&quest; అనే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని షెరాజ్ మెహదీ ప్రభావవంతంగా తెరకెక్కించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా నటించగా&comma; విహాన్షి హెగ్డే&comma; కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు&period; స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా&comma; తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా&comma; షేర్ సమర్పణలో ఈ చిత్రం నిర్మితమైంది&period;<&sol;p>&NewLine;<p>నటీనటులు&colon; షెరాజ్ మెహదీ&comma; విహాన్షి హెగాడే&comma; కృతి వర్మ&comma; నేహా దేశపాండే&comma; తమ్మారెడ్డి భరద్వాజ్&comma; సుమన్ తల్వార్&comma; అనంత్ బాబు&comma; షెరాజ్ మెహదీ&comma; విహాన్షి హెగ్డే&comma; కృతి వర్మ&comma; నేహా దేశ్‌పాండే&comma; అనంత్ బాబు&comma; ప్రియా తదితరులు&period;<&sol;p>&NewLine;<p>బ్యానర్‌&colon; స్కై ఈజ్ ది లిమిట్ స్టూడియోస్<br &sol;>&NewLine;సమర్పణ&colon; షేర్<br &sol;>&NewLine;నిర్మాత&colon; సురీందర్ కౌర్<br &sol;>&NewLine;సహ నిర్మాత&colon; తేజిందర్ కౌర్<br &sol;>&NewLine;దర్శకత్వ&comma; సంగీతం&colon; షెరాజ్ మెహదీ<br &sol;>&NewLine;PRO&colon; అశోక్ దయ్యాల<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..