రాజమండ్రిలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు

International Telugu Conferences at RJY

Advertisements

&NewLine;<p>రాజమహేంద్రవరం&comma; గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు&period; తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ&period; చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు&comma; ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ&period; శ్రీశ్రీ రాజ రాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా తెలుగు మహాసభలు&period; వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిధులు&comma; ప్రతినిధులు&period; విశాఖ శారదా పీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ కార్యక్రమం&period; మహాసభల ప్రారంభోత్సవ సభ వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా నామకరణం&period; మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు&period; తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ &comma; న్యాయమూర్తులు&comma; పలువురు రాష్ట్ర మంత్రులు&comma; సాహిత్య ప్రముఖులు&comma; ప్రతినిధులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.