300 సెల్ ఫోన్ల రికవరీ..

mobiles recovery

Advertisements

&NewLine;<p>Chat bot ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్ లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు&period; గురువారం పోలీసు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా క్రైమ్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో CHAT BOT లొ వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తనిఖీలు నిర్వహించి&comma; పోగొట్టుకున్న 300 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు&period; సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో ప్రధాన భూమిక పోషించిన క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు&period; వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు&period; ఎవరైనా వారి సెల్ ఫోన్లను పోగొట్టుకుంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు ప్రతిసాత్మకంగా చేపట్టిన CHAT BOT ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని&comma; సకాలంలో వారి సెల్ఫోన్లను బాధితులకు అప్పగిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..