113
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్(Afghanistan)లో 300 మంది పౌరులు మృతి చెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ వెల్లడించింది. బగ్లాన్, ఘోర్, హెరట్ ప్రాంతా లు వరదల ప్రభావానికి గురయ్యాయని తాలిబన్ ప్రతినిధి తెలిపారు. వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితులను వైమానిక దళం వారు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆ దేశ రక్షణ మంత్రి తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- డొనాల్డ్ ట్రంప్ కు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బఅమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు న్యూయార్క్ కోర్టు భారీ షాకిచ్చింది. హష్ మనీ కేసులో ఇప్పటికే ట్రంప్ ను దోషిగా తేల్చగా.. ఈ కేసు నుంచి రక్షణ కోరుతూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను…
- డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేస్తాం – ట్రంప్అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.