మందమర్రిలో 40000/- విలువగల గంజాయి పట్టివేత…

mandamarri ganja gang arrested

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి&lpar;Mandamarri&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంచు కాలనికి చెందిన ఆవుల షారుక్ &lpar;19&rpar;అనే యువకుడు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆవుల షారుక్ అనే యువకుడు చెంచు కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గంజాయి తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 1100 గ్రాముల గంజాయి లభ్యమైనది&period; ఆ యువకుడిని విచారించగా&comma; గత కొంతకాలంగా తన సోదరుడు లాడెన్ తో కలిసి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నానని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతోటి మహారాష్ట్రలోని&lpar;Maharashtra&rpar; చంద్రపూర్ నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మారుతి నగర్ కు చెందిన మక్కల గంగాధర్ &lpar;18&rpar; అనే యువకుడు చెంచు కాలనీ సమీపంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో మందమర్రి ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా అతని వద్ద 500 గ్రాముల గంజాయి లభ్యమయింది&period; ఇరువురిపై వేరువేరుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి&lpar;Shasidhar Reddy&rpar; మాట్లాడుతూ&comma; రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్&comma; మరియు మంచిర్యాల డిసిపి గారి ఆదేశాల మేరకు గంజాయి అమ్మే వాళ్ళు అదేవిధంగా తాగే వాళ్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతూ&comma; వాళ్లపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని&comma; విద్యాసంస్థల నందు ఎన్డిపిఎస్ చట్టం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను చైతన్యవంతులను చేసి భవిష్యత్తులో వారు వారి సహచరులు మాదకద్రవ్యాలను వినియోగించకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు&period; అందరూ డ్రగ్ కి బానిసలు కారు&period;&period; చేడు వ్యసనాలకి కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాద‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని జీవించే కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత పెడదారి పడుతున్నదని తెలియజేశారు&period; తల్లిదండ్రుల ఆశయాలను తుంగలోద్దెక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-51&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Cricket-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-51&sol;amp&sol;" alt&equals;"జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా&period;">జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">UK పర్యటనలో నిరాశపరిచిన తర్వాత భారత్ కోరుకున్న ఫలితం ఇదే&period; జింబాబ్వే గడ్డపై ఆ జట్టును &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-344&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;TDP-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-344&sol;amp&sol;" alt&equals;"మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్&period;">మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-171&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Siddaram&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-171&sol;amp&sol;" alt&equals;"రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య&period;">రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు&period; తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.