81
మంచిర్యాల జిల్లా:
చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న నిరుద్యోగ చైతన్య యాత్ర, నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికిన చెన్నూర్ ప్రజలు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చిన ప్రొఫెసర్ రియాజ్… ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలి