7 మండలాల్లో 5 చెక్ పోస్టులు…

Police inspecting the vehicle

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు&period;&period; డివిజన్ పరిధిలో తెలంగాణ సరిహద్దుగా ఉన్న 7మండలాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని ఏ సి పి రమేష్ అన్నారు&period; డివిజన్ పరిధిలో 330 మంది రౌడీ షీటర్లు&comma; లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కలిగిన వ్యక్తులను బైండోవర్ చేశామని ఏ సి పి అన్నారు&period; 27గ్రామాలు తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో అయా గ్రామాల్లో పోలీస్ నిఘా&comma; పటిష్ఠ బందోబస్తు ను కల్పించడంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పామని ఏ సి పి అన్నారు&period; 166 మద్యం కేసులు నమోదు చేసి 1078 బాటిళ్లు&comma; 18 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు&period; ఈ తనిఖీల్లో తిరువూరు సిఐ అబ్దుల్ నభి&comma; ఎస్సైలు వి&period;సతీష్&comma; ఏ పద్మారావు&comma; సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.