అరటి తోటలను ధ్వంసం చేస్తున్న వింత జంతువు..

banana tree

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామ పంట పొలాలలో విచిత్రంగా ఉన్న అడుగులను చూసి స్థానిక రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు&period;<br>అరటి తోటలో అరటి చెట్ల పైకి గోర్లతో పాకిన వైరాన్ని గుర్తించిన రైతులు స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలుపగా అటవీ శాఖ అధికారులు సంబంధిత ప్రాంతానికి వచ్చి పర్యవేక్షించారు&period; అడుగులను&comma; సంచరించిన ప్రదేశాన్ని&comma; ధ్వంసం చేసిన అరటి చెట్లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు&period;<br>ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం అరటి తోటలో వరుసగా ఏడు ఎనిమిది చెట్లను ధ్వంసం చేసి వున్నాయని&comma; దాన్ని అడుగులు పరిశీలిస్తే పెద్దవిగా ఉన్నాయని ఏదో అడవి జంతువేమో అని భయముగా ఉందని తెలిపారు&period; అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని తక్షణమే వారు స్పందించి ఈ ప్రదేశాన్ని పరిశీలించారని అన్నారు&period; ఇది ఏ జాతికి చెందిదో గుర్తించి మా రైతులకు భయం లేకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..