గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు..

Gas cylinder explosion

Advertisements

&NewLine;<p>విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు&period; ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు&period;&period; వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు&period; ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం&period; గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె&period;జి&period;హెచ్ కు తరలించారు&period; ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం&comma;&comma; ప్రాణవి 7 సం&comma;&comma; కెల్లా మోహన్ 10 సం&comma;&comma; కెల్లా లాష్య 8 సం&comma;&comma; కెల్లా శ్రావణి 30 సం&comma;&comma; సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి&period;&period; ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్&period;కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు&period; ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి&comma; వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..