9 చోట్ల ఎంఐఎం పోటీ..

MIM Contests

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది&period; తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ&comma; ముంతాజ్ అహ్మద్ ఖాన్ లను ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు&period; చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి అక్బరుద్దీన్ ఒవైసీ&comma; నాంపల్లికి మజీద్ హుస్సేన్&comma; మలక్ పేట్ కు అహ్మద్ బలాలా&comma; యాకుత్ పురాకు జాఫర్ హుస్సేన్&comma; చార్మినార్ కు జుల్పికర్&comma; కార్వాన్ కు కౌసర్ మొహియుద్దీన్ ను ప్రకటించారు&period; బహదూర్ పురా&comma; జూబ్లీ హిల్స్&comma; రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.