134
స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు ఇవాళ హైదరాబాద్ AIG ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరగనున్నాయి. గుండె, అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందించనుంది. అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు జరగనున్నాయి.