69
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని మూలవాగు పరిసర ప్రాంతంలో ఇద్దరు యువతీ, యువకుడు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. సంఘటన స్థలానికి కోనరావుపేట పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు.. అయితే యువకుడిది కనగర్తి గ్రామానికి చెందిన వాడిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.