86
బాపట్ల జిల్లా, ఈరోజు రేపల్లె నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మోపిదేవి వెంకటరమణారావు గారిని కాకుండా ఈవురు గణేష్ గారిని నియమించడం పై రేపల్లె నిరసన సెగ చేయడం జరిగింది. రేపల్లె 24వార్డు కౌన్సలర్, రజక కార్పొరేషన్ డైరెక్ట్ర్ పదవులకు రాజీనామా చేసారు.