123
నల్లగొండ జిల్లా(Nalgonda) నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవoలో భాగంగా ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
- నిప్పులపై నడిచి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.
- పర్వత వాహనంపై స్వామివార్లను ఆశీనులుగా ఉంచి వీర ముష్టి వంశీయులతో మొదట పూజలు.
- భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరుగకుండా పోలీసు శాఖ గట్టి బందబస్తు.
- అగ్నిగుండాలలో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే పంటలు బాగా పండుతాయని, తమకు తమ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..