Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామం

శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామం

by Rama
శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామం

కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు వెలిగించి వదిలారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు కుంకుమ పూజలు చేశారు. ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఉందని.. స్వామి వారి వద్ద కోరిన కోరికలు నెరవేరుస్తాడని అంటున్న ఆలయ అర్చకులు ఇంద్రగంటి రామారావు తో మా ప్రతినిధి సూరిబాబు ఫేస్ టు ఫేస్

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.