107
తిరువూరు(Tiruvuru) మట్టి తోలకాలలో ప్రమాదం…
ఎన్టీఆర్ జిల్లా(NTR district), తిరువూరు నియోజకవర్గం, చండ్రుపట్ల శివారు మట్టి తోలకాలలో ప్రమాదం. విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బొల్లిపోగు. వెంకటేశ్వరరావు మృతి, మట్టి తోలకాలలో ప్రమాదం. క్షతగాత్రుని విసన్నపేట స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకు వచ్చిన గ్రామస్తులు.
అనంతరం విసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో క్షతగాత్రుడిని తరలింపు. బొల్లిపోగు వెంకటేశ్వరావు మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్. అనుమతులు లేకుండా మట్టి తోలుకలలో యువకులు ట్రాక్టర్లతో అతివేగంగా నడుపుతున్నారు దీనిపై సంబంధించిన శాఖలు చర్యలు తీసుకోకపోవడం కారణం అంటున్న గ్రామస్తులు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on :Facebook, Instagram&YouTube.