113
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ కోహెడ మండలం వింజపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొత్తులో ఉన్న వ్యవసాయ బావి మోటర్ స్టార్టర్ వద్ద నీటి వాట విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు కొమ్ముల శ్రీనివాస్ రెడ్డి పై అన్న తిరుపతిరెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
గొడ్డలి వేటుతో తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకోని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు- Cvr Telugu News.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి