Friday, September 18, 2026
News Navigation
Friday, September 18, 2026
News Navigation

Breaking

Friday, September 18, 2026
Home Latest News నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

by Prakash
Minister Ravinder Car Accident

నంద్యాల జిల్లాలో మంత్రి రవీందర్ కారు ప్రమాదం(Minister Ravinder Car Accident)

ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల వద్ద జాతీయ రహదారి పై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్(Minister Ravinder) తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా నల్లగట్ల జాతీయ రహదారి పై నెమ్మదిగా వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29న బాల కిరణ్‌కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈనెల 3న శామీరేపేటలో ఘనంగా రిసెప్షన్ కూడా పూర్తి చేశారు. 4న నూతన దంపతులను తీసుకుని శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా అక్టోబర్ …
సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ …
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: