Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana వింజపల్లి లో దారుణ ఘటన…

వింజపల్లి లో దారుణ ఘటన…

by Prakash
Atrocious incident in Vinjapalli- cvr news

సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ కోహెడ మండలం వింజపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొత్తులో ఉన్న వ్యవసాయ బావి మోటర్ స్టార్టర్ వద్ద నీటి వాట విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు కొమ్ముల శ్రీనివాస్ రెడ్డి పై అన్న తిరుపతిరెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
గొడ్డలి వేటుతో తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకోని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు- Cvr Telugu News.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.


కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ …
అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై …
శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: