ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)తో పాటు బీజేపీ(BJP)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి కీలక విమర్శలు చేశారు. తమని తాము దేశభక్తులుగా చెప్పుకునేవారు కులగణనకు సంబంధించిన విషయంలో మాత్రం భయపడుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ దేశంలో కులగణనను ఎవరూ ఆపలేరని, ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఇది చదవండి: బెయిల్ కోసం మామిడి పండ్లు తింటున్న కేజ్రీవాల్..
‘సామాజిక్ న్యాయ్ సమ్మేళన్’ కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ(Prime Minister Modi), బీజేపీఈ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్యాయం జరిగిన 90 శాతం జనాభాకు న్యాయం జరిగేలా చూడడమే తన జీవిత ధ్యేయమని అన్నారు. బడా వ్యాపారులకు రుణమాఫీగా ఇచ్చిన రూ.16 లక్షల కోట్లలో కొంత భాగాన్ని 90 శాతం మంది భారతీయులకు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి