102
నేడు శ్రీశైలం(Srisailam)లో లోకళ్యాణార్ధం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి(Sri Bhramarambikadevi)కి వార్షిక కుంభోత్సవం. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పణ సాయంకాలం శ్రీస్వామివారికి అన్నాభిషేకం, ఆలయద్వారాలు మూసివేత సాయంత్రం అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషధారణలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన కుంభహారతి అనంతరం అమ్మవారి విడత సాత్వికబలి సమర్పించారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజారుప దర్శనానికి అనుమతి ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.