8
కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ప్రజాస్వామ్యం గొప్పతనం అని పవన్ వివరించారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లను రాజకీయాల్లోకి రానివ్వకూడదని, నేర మనస్తత్వం ఉన్నవాళ్లు వ్యవస్థలను గౌరవించరని, రాజ్యాంగ విధానాలను గౌరవించరని చెప్పారు. గతంలో రఘురామ కృష్ణరాజును ఎలా వేధించారో చూశామని, అంతకుముందు, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా వదల్లేదన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఆలస్యంగా వచ్చినందుకు… క్షమించండిఏపీ మంత్రి సుభాష్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు మంత్రి ఆలస్యంగా వచ్చారు. దీంతో.. ఆగ్రహించిన స్పీకర్ మంత్రి సుభాష్ కు చురకలంటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను…
- ఉరుసు ఉత్సవాలకు ముస్తాబైన అమీన్ పీర్ దర్గాదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్తాబయింది. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. కడప అమీన్ పీర్ దర్గా స్వామి…
- నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన…
- నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతారాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు.…
- ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాటరాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి