రేవంత్ రెడ్డికి ఘోర అవమానం..!

Revanth Reddy5

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపుతోంది&period; చెన్నూర్ పట్టణం లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు&period; దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు&period; సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండేవేసిన ఫోటో ను బీఆర్ఎస్ సోషల్ మీడియాకి చెందిన కొంతమంది పలు గ్రూప్స్ లో వైరల్ చేశారు&period; దీంతో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు&period; పట్టుబడ్డ వారిని పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు&period; ఈ ఘటనకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;a-heated-argument-between-the-farmers-and-the-forest-officials&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"V1AKYRpL6v0" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..