74
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. దీనితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని అటవీ అధికారులు పరిశీలించి మేకలు, ఆవుల కాపలదారులు అడవిలోకి వెళ్లరాదని గ్రామస్థులను అధికారులు హెచ్చరించారు.