వృద్ధురాలి దారుణ హత్య

old woman

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు&period; నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో 50 సంవత్సరాల వృద్ధురాలు గ్లాడిన్ నివాసముంటోంది&period; ఎప్పటి మాదిరిగానే ఉదయం పనిమనిషి గ్లాడిన్ ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా పలక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది&period; పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపు పగులకొట్టి చూడగా&comma; వృద్ధురాలు తలపై తీవ్రగాయాలతో చనిపోయి కనిపించింది&period; వెంటనే క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు&period; మృతురాలి ఇద్దరు కుమార్తెలకు వివాహమై హైదరాబాద్ లో ఉంటున్నారు&period; అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితం వృద్ధురాలి భర్త మరణించారు&period; నిన్న రాత్రి 8 గంటల వరకు పనిమనిషి గ్లాడిన్ ఇంట్లోనే ఉన్నారు&period; మరి ఉదయం లోపు గ్లాడిన్ ను ఎవరు హత్యా చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..