115
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం నాయుడుపాకలు గ్రామం వద్ద కోతుల కోసం పెట్టిన వలలో చిరుతపులి చిక్కుకుంది. చిరుత పులి చెట్టు మీద పెట్టిన వలలో చిక్కుకొని చెట్టుకు వేలాడుతుంది. దాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.