“వధువు” లోని ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – టీమ్

vadhuvu

Advertisements

&NewLine;<p>డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ &&num;8220&semi;వధువు&&num;8221&semi;&period; ఈ వెబ్ సిరీస్ లో అవికా గోర్&comma; నందు&comma; అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా&comma; మహేంద్ర సోని నిర్మాణంలో దర్శకుడు పోలూరు కృష్ణ రూపొందిస్తున్నారు&period; ఈ నెల 8à°µ తేదీ నుంచి &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది&period; ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో &&num;8220&semi;వధువు&&num;8221&semi; హైలైట్స్ తెలిపారు వెబ్ సిరీస్ టీమ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యాక్టర్ నందు మాట్లాడుతూ &&num;8211&semi; నేను సవారీ&comma; బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో హాట్ స్టార్ నుంచి వధువు ఆఫర్ వచ్చింది&period; బెంగాళీలో సీజన్ 2&comma; సీజన్ 3 కూడా ఉన్నాయి&period; మీరెవరూ ఆ సిరీస్ లు చూడకండి&period; మన &&num;8220&semi;వధువు&&num;8221&semi; సిరీస్ లు వాటి కంటే చాలా బాగుంటాయి&period; ఒక ఫ్యామిలీలో మెంబర్స్ ఇంత డిఫరెంట్ గా ఎలా ఉన్నారు&comma; ఇంత సస్పీషియస్ గా ఎందుకు ఉన్నారు అనేది మీకు ఆసక్తి కలిగిస్తుంది&period; ఇదే కాదు &&num;8220&semi;వధువు&&num;8221&semi; సీజన్ 2 ఇంకా బిగ్గర్ కాన్వాస్ లో ఉంటుంది&period; ఈ సిరీస్ లో నటించేప్పుడు చాలా ఎంజాయ్ చేశాం&period; షూట్ అయిపోయినా మేము బయటకు వెళ్లేవాళ్లం కాదు&period; అదే సెట్ లో మరో రెండు మూడు గంటలు మా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం&period; హాట్ స్టార్ మనకున్న పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్&period; అలాంటి ప్లాట్ ఫామ్ చేస్తున్న ఒరిజినల్స్ లో నేను లీడ్ రోల్స్ చేస్తుండటం హ్యాపీగా ఉంది&period; ప్రశాంత్ వర్మ కథతో మరో హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ చేయబోతున్నా&period; అలాగే బెక్కెం వేణుగోపాల్ గారి ప్రొడక్షన్ లో నేను అవికా కలిసి సినిమా చేస్తున్నాం&period; మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి&period; అన్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యాక్టర్ అలీ రెజా మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;వధువు&&num;8221&semi; సిరీస్ కోసం నాకు ఒకరోజు కాల్ వచ్చింది&period; 30 డేస్ కాల్షీట్స్ కావాలని అడిగారు&period; అప్పుడు నేను వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా షూటింగ్ లో ఉన్నాను&period; అందులో నేను ఎయిర్ ఫోర్స్ పైలట్ క్యారెక్టర్ చేస్తున్నాను&period; ఆ లుక్ లో బియర్డ్&comma; జుట్టు ట్రిమ్ చేసి ఉంటుంది&period; అదే విషయం హాట్ స్టార్ వాళ్లకు చెప్పాను&period; వాళ్లు ఆలోచిస్తాం అన్నారు&period; ఇంతలో ఆపరేషన్ వాలెంటైన్ షూట్ మరో రెండు నెలలు పోస్ట్ పోన్ అయ్యింది&period; దాంతో హాట్ స్టార్ కు చెప్పి &&num;8220&semi;వధువు&&num;8221&semi; క్యారెక్టర్ కోసం రెడీ అయ్యాను&period; ఈ సిరీస్ లో నా క్యారెక్టర్ పర్ ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది&period; ఎంత వరకు నటించాలో డైరెక్టర్ కృష్ణ దగ్గరుండి తీసుకున్నారు&period; మేము సెట్ లోకి వెళ్లేప్పటికే ఆ సీన్ మూడ్ క్రియేట్ అయి ఉండేది&period; సెట్ లో వాతావరణం అలా ఉంచేవారు&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; సిరీస్ ష్యూర్ హిట్ అవుతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు పోలూరు కృష్ణ మాట్లాడుతూ &&num;8211&semi; బెంగాళీ వెబ్ సిరీస్ ఇందును &&num;8220&semi;వధువు&&num;8221&semi;గా మేము రీమేక్ చేశాం&period; ఒరిజినల్ వెబ్ సిరీస్ చూసినప్పుడు ఆ కథలోని సోల్ నాకు బాగా నచ్చింది&period; అయితే మన నేటివిటీకి తగినట్లు క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నాం&period; ఒరిజినల్ కు మన సిరీస్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది&period; పేరుకే ఇది బెంగాలీ రీమేక్ అని చెప్పుకోవాలి&period; ఇందుకోసం మా టీమ్ అంతా పర్ ఫెక్ట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాం&period; ఫస్ట్ ఎపిసోడ్ లో అవికా పెళ్లై అత్తవారింటికి వస్తుంది&period; సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు కథ మొదలవుతుంది&period; అవికా అత్తవారింటికి ప్రేక్షకుల్ని కూడా తీసుకెళ్తాం&period; అంత గ్రిప్పింగ్ గా సిరీస్ ఉంటుంది&period; సెకండ్ ఎపిసోడ్ నుంచి 7à°µ ఎపిసోడ్ వరకు అంతే క్యూరియస్ గా కథ సాగుతుంది&period; 7à°µ ఎపిసోడ్ కిక్ ఇచ్చేలా ఉంటుంది&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; సిరీస్ ను మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటి రూప మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు పోలూరు కృష్ణ గారికి థ్యాంక్స్&period; ఆయన దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో ఉండేది&period; ఒక మంచి క్యారెక్టర్ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని వెయిట్ చేస్తున్న నాకు &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ తో అలాంటి క్యారెక్టర్ లభించింది&period; మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు ప్రతీ సీన్ కూడా ఆర్టిస్ట్ కు ఛాలెంజింగ్ గానే ఉంటుంది&period; నేను బుక్స్ ఎక్కువ చదువుతాను&comma; మనుషుల తీరును గమనిస్తుంటాను&period; అలా నటిగా సహజంగా ఎలా కనిపించాలో తెలుసుకున్నాను&period; ఈ వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ అనుమానించేలా ఉంటుంది&period; నెక్ట్ సీన్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది&period; అని చెప్పింది<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ కు ఎడిటర్ గా పనిచేయడం మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది&period; దర్శకుడు కృష్ణ గారి సూచనల మేరకు వర్క్ చేశా&period; క్యారెక్టర్స్ మూడ్&comma; అవి బిహేవ్ చేసే తీరును బట్టి ఎడిటింగ్ చేస్తుంటాము&period; నెరేషన్ పేస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యేలా ఈ వెబ్ సిరీస్ కు ఎడిటింగ్ చేశాను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ మద్దూరి మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ కు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి&comma; హాట్ స్టార్ కు థ్యాంక్స్ చెబుతున్నా&period; ఈ సిరీస్ కు మంచి టెక్నీషియన్స్ కుదిరారు&period; ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది&period; వాళ్ల పర్ ఫార్మెన్స్ చూసి నేను ఇన్స్ పైర్ అయి మ్యూజిక్ చేశాను&period; మ్యూజీషియన్స్&comma; సింగర్స్ అందరూ బాగా వర్క్ చేశారు&period; &&num;8220&semi;వధువు&&num;8221&semi; వెబ్ సిరీస్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Ibnjb0aBGD"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nimmagadda-complaint-to-ap-governor&sol;amp&sol;">ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏపీ గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nimmagadda-complaint-to-ap-governor&sol;embed&sol;&num;&quest;secret&equals;3M6wBVE0Ad&num;&quest;secret&equals;Ibnjb0aBGD" data-secret&equals;"Ibnjb0aBGD" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"0JeloAcOo8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;invitation-to-revanth-reddys-friend&sol;amp&sol;">ప్రియమిత్రునికి ప్రమాణ స్వీకార ఆహ్వానం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రియమిత్రునికి ప్రమాణ స్వీకార ఆహ్వానం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;invitation-to-revanth-reddys-friend&sol;embed&sol;&num;&quest;secret&equals;NzvZFgEV5u&num;&quest;secret&equals;0JeloAcOo8" data-secret&equals;"0JeloAcOo8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్.