59
తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్నారు కృష్ణాజిల్లాకి చెందిన రైతు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు తేనెటీగల పెంపకంలో ప్రావీణ్యం సంపాదించి అధిక మొత్తంలో తేనెను సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తేనెటీగలను సైతం తన సొంత బిడ్డల్లా పెంచుతున్నాడు.