బ్రిడ్జి కూలి ఇరుక్కుపోయిన ధాన్యం లారీ

A grain lorry stuck on a bridge at ananthapuram district

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా కణేకల్‌ సమీపంలోని శ్రీ చిక్కనేశ్వర స్వామి వడియార్ చెరువు వద్ద ప్రధాన వంతెన కూలిపోయింది&period; గంగలాపురం గ్రామం వైపు నుంచి ధాన్యం లోడుతో వస్తున్న ఓ లారీ వంతెన దాటుతుండగా ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది&period; దీంతో కణేకల్‌- గంగలాపురం&comma; రచ్చుమర్రి గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; లారీలోని ధాన్యం బస్తాలు నీటిలో పడిపోయాయి&period; లారీ డ్రైవర్‌&comma; క్లీనర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.

అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.

గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.