రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి

Garlic

Advertisements

&NewLine;<p>జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి&comma; రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం&comma; తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది&period; వెల్లుల్లిలోని అవశ్య తైలాలలో గంధక శికాల ఉంటాయి&period; ఈ గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా&comma; యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం&period; ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి&period; ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది&period; జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది&period; ఆస్తా్మను అరికడుతుంది&period; జలుబు&comma; దగ్గును నివారిస్తుంది&period; దురదకు&comma; పగుళ్ళకు&comma; తామరకు&comma; పుండ్ల నివారణకు వాడవచ్చు&period; నోటిపూతను తగ్గిస్తుంది&period; రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది&period; దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది&period; గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది&period; బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది&period; రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు