పంటలను ధ్వంసం చేసిన ఏనుగుల మంద..

lose of crop

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ సమీపంలోని చిగర్లబండ వద్ద గురువారం రాత్రి సుమారు 2గంటల ప్రాంతంలో సుమారు 10 ఏనుగుల గుంపు&period;&period; మునీంద్ర&comma; హరి&comma; వెంకటేష్&comma; మురళి రైతులకు చెందిన మామిడి పంట పొలాల్లో ఉన్న కొబ్బరి&comma; అరటి&comma; మామిడి పంటలను ధ్వంసం చేశాయి&period; ఏనుగుల వినికిడికి ఆవులు బయపడి తాళ్ళూ తెంపుకొని అడవిలోకి వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు&period; శుక్రవారం ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ధ్వంసమైన పంటలను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు&period; తన బృందంతో అక్కడికి చేరుకుని నష్టపోయిన పంటను పరిశీలించిన బీట్ ఆఫీసర్ జి&period;ప్రతాప్ మాట్లాడుతూ పంట నష్టంపై అధికారులకు తెలిపి రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని తెలిపారు&period; అలాగే ఏనుగుల గుంపును బోడబండ్ల నుండి యాదమరి వైపు మల్లిస్తామని తెలిపారు&period; ఏనుగుల దాడిలో సుమారు 1&comma;50&comma;000 రూ పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1LJPin0vdE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-car-hit-the-electrical-pole&sol;amp&sol;">కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కారు ఎలక్ట్రికల్ పోల్ కు ఢీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-car-hit-the-electrical-pole&sol;embed&sol;&num;&quest;secret&equals;tmOK2hqDeM&num;&quest;secret&equals;1LJPin0vdE" data-secret&equals;"1LJPin0vdE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AbT3Nj69fQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;bapatla-project-anganwadi-dharna-rasabhasa&sol;amp&sol;">బాపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీల ధర్నా రసాభాసా&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బాపట్ల ప్రాజెక్ట్ అంగన్వాడీల ధర్నా రసాభాసా&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;bapatla-project-anganwadi-dharna-rasabhasa&sol;embed&sol;&num;&quest;secret&equals;h0ysp1MHlX&num;&quest;secret&equals;AbT3Nj69fQ" data-secret&equals;"AbT3Nj69fQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.