చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం..

herd of elephants

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో ఏనుగులు గుంపు భీభత్సం సృష్టించాయి&period; వివరాల్లోకి వెళితే కడతట్లపల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు వరలక్ష్మి గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నది&period; తన మూడు ఎకరాల పొలంలో అరటి తోట వేసి&comma;ప్రకృతిలో దొరికే ఆకుల జీవామృతంతో పిచికారీ చేసి పంట దిగుబడి చేసింది&period; రెండు రోజుల్లో కోత కోయాల్సిన తరణం అసన్నమైoది&period;కానీ ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు వరలక్ష్మి కి ఆశలు ఆవిరినాయి&period; ఒక్కసారిగా సోమవారం రాత్రి ఏనుగులు గుంపు అరటి తోటలో పడి భీభత్సం సృష్టించాయి&period; తెల్లవారి చూసే సరికి నేలమట్టంలో అరటి గెలలు దర్శనం ఇచ్చాయి&period;సంవత్సర కాల పంటలు సాగుకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు&period; సంవత్సరాలుగా పంటలు చేస్తున్నాం&comma; కోత దశ వచ్చే సరికి ఏనుగులు చొరబడి నష్టం చేకురుస్తున్నాయి&period;కానీ 4 సంవత్సరాలుగా నష్ట పరిహారం ఒక్కరూపాయి కూడ చేకూర్చిన దాఖలాలు వైకాపా ప్రభుత్వంలో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది&period; తెదేపా ప్రభుత్వంలో నష్ట పరిహారం అందినది&period; నాటిని మొలకలకు కూడా 30 వేలు ఆర్థికం అందినదని హర్షం వ్యక్తం చేసింది&period; వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క రూపాయి కూడ నష్ట పరిహారం అందలేదు&period;&period;ఇప్పుడున్న మా పరిస్థితి చూసి మాకు నెలకొన్న సమస్యను చూసి నష్ట పరిహారం ఇవ్వాలని సుమారు రెండు లక్షలు నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..