ఛత్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్..!

A huge encounter in Chhattisgarh

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఛత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రం&lpar;Chhattisgarh State&rpar;&comma; à°¬‌స్తార్‌&lpar;Bastar&rpar;లోని కాంకేర్ లో à°­‌ద్ర‌à°¤ à°¬‌à°²‌గాల‌కు&comma; మావోయిస్టుల‌&lpar;Maoists&rpar;కు భారీ ఎన్‌కౌంట‌ర్&lpar;Encounter&rpar; చోటుచేసుకుంది&period; కాంకేర్ జిల్లా చోటే బడియా పోలిస్ స్టేష‌న్‌ à°ª‌రిధిలోని క‌ల్ప‌ర్ అడ‌విలో à°­‌ద్ర‌à°¤ à°¬‌à°²‌గాలు కూంబింగ్ నిర్వ‌హిస్తున్న à°¸‌à°®‌యంలో మావోయిస్టులకు&comma; à°­‌ద్ర‌à°¤ à°¬‌à°²‌గాల‌కు ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది&period; ఈ ఎన్ కౌంట‌ర్ లో ఇప్ప‌టి à°µ‌à°°‌కు 18 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు à°¸‌మాచారం&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;former-mla-mutthireddy-caught-in-controversy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">వివాదంలో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>à°­‌ద్ర‌à°¤ à°¬‌à°²‌గాల‌కు&comma; మావోయిస్టుల‌కు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ లో మావోయిస్టు à°¦‌à°³ క‌మాండ‌ర్ శంక‌ర్ రావు మృతి చెందిన‌ట్లు ఎస్పీ క‌ళ్యాన్ ఎలిసెలా ధృవీక‌రించారు&period; కాగా à°¦‌à°³ కమాండ‌ర్ శంక‌ర్ రావు పై 25 à°²‌క్ష‌à°² రివార్డు ఉంది&period; ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఒక‌ ఇన్స్పెక్ట‌ర్‌&comma; ఇద్ద‌రు బీఏస్ఏఫ్ జ‌వాన్లు గాయ‌à°ª‌à°¡à°¿à°¨‌ట్లు à°¸‌మాచారం&period; ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ఘ‌ట‌à°¨ స్థ‌లం నుండి 4 ఏకే 47&comma; రైఫిల్స్&comma; భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు&period; కాగా ఈ ఘటనకు సంబందించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..