అమెరికా-కెనడా సరిహద్దులో భారీ పేలుడు..!

A huge explosion on the US-Canada border

Advertisements

&NewLine;<p>అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది&period; దీంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు&period; నయాగరా జలపాతం సమీపంలోని రెయిన్‌ బ్రిడ్జి వద్ద ఓ కారులో పేలుడు చోటుచేసుకున్నది&period; పేలుడు దాటికి కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయింది&period; కారు బాంబు దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు&period; అయితే ఈ బ్రిడ్జి రెండు దేశాల సరిహద్దుల్లో ఉండటంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు&period; నయాగరా జలపాతానికి పర్యాటకుల రాకపై ఆంక్షలు విధించారు&period; అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న మరో మూడు బ్రిడ్జిలను కూడా బంద్‌ చేశారు&period; యూఎస్‌-కెనడా సరిహద్దును దాటుతుండగా ఈ బాంబు పేలుడు సంభవించిందని నయాగరా ఫాల్స్‌ మేయర్‌ కార్యాలయం వెల్లడించింది&period; ఇరు దేశాలను అనుసంధానం చేసే సరిహద్దు వంతెనకు సంబంధించిన విషయం కావడంతో ఎఫ్‌బీఐ జాయింట్‌ టెర్రరిజమ్‌ టాస్క్‌ఫోర్స్‌ దర్యాప్తు చేస్తున్నదని న్యూయార్క్‌ గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ తెలిపారు&period; అయితే ఈ పేలుడు వెనుక ఎలాంటి ఉగ్రవాద చర్య లేదని తెలుస్తున్నదని వెల్లడించారు&period; దానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"eS63zqudTQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;another-new-virus-in-china&sol;amp&sol;">చైనాలో మరో కొత్త వైరస్&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చైనాలో మరో కొత్త వైరస్&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;another-new-virus-in-china&sol;embed&sol;&num;&quest;secret&equals;qFsahwicvb&num;&quest;secret&equals;eS63zqudTQ" data-secret&equals;"eS63zqudTQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lcn1Ru22un"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;restoration-of-e-visa-services-for-canadian-citizens&sol;amp&sol;">కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కెనడా పౌరులకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;restoration-of-e-visa-services-for-canadian-citizens&sol;embed&sol;&num;&quest;secret&equals;Pjjwlxyir8&num;&quest;secret&equals;lcn1Ru22un" data-secret&equals;"lcn1Ru22un" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.