international new

చాట్ జీపీటీతో ఏఐ ప్రపంచంలో సంచలనం

<p>ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది&period; మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన ఏఐ ఆధారిత టూల్ చాట్ జీపీటీ వస్తూనే సంచలనం సృష్టించింది&period; దాంతో ప్రత్యర్థి టెక్ సంస్థలు కూడా ఏఐ…

Read more

థాయ్ లాండ్ లో చెట్టును ఢీ కొట్టిన బస్సు

<p>ప్రయాణికులతో వెళుతున్న à°“ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది&period; రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగం రెండుగా చీలిపోయింది&period; కొంత భాగం నుజ్జునుజ్జుగా మారిపోయింది&period; à°ˆ…

Read more

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి

<p>మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది&period; ఆరు పార్టీల కూటమి జొరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ విజయం సాధించింది&period; మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా జెడ్ పీఎం కూటమి 27 చోట్ల విజయం సాధించింది&period; అధికార ఎంఎన్ఎఫ్…

Read more

సుప్రీం లీడర్ కిమ్ సంచలన ప్రకటన

<p>నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు&period; తాము అంతరిక్షంలోకి పంపిన నిఘా ఉపగ్రహం అమెరికా అధ్యక్ష భవనాన్ని ఫొటోలు తీసిందని చెప్పారు&period; వైట్ హౌస్ తో పాటు పెంటగాన్&comma; అక్కడికి దగ్గర్లోని నావల్ బేస్ à°²…

Read more

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య వివాదం..!

<p>ఉత్తర కొరియా తన నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన వేళ ఉత్తర కొరియా&comma; దక్షిణ కొరియాల మధ్య వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది&period; సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి&excl; 2018 నాటి à°“ ఒప్పందం ప్రకారం సరిహద్దులో తొలగించిన గస్తీ కేంద్రాలను ఉత్తర…

Read more

చైనాలో వైరస్ పై ఎయిమ్స్ వైద్యుడి క్లారిటీ

<p>చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు&period; చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని&comma; కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి à°¡à°¾&period; ఎస్‌కే కాబ్రా భరోసా ఇచ్చారు&period;…

Read more

భారత జట్టు పాక్ రాకుంటే పరిహారం చెల్లించాలి – పీసీబీ

<p>ఛాంపియన్స్ ట్రోపీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్ కు అప్పగిస్తున్నట్లు ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది&period; అయితే&comma; దీనికి సంబంధించి ఇంకా అగ్రిమెంట్ పై సంతకాలు కాలేదు&period; à°ˆ మెగా టోర్నీకి తామే ఆతిథ్యమిస్తామని చెబుతున్న పాక్&period; టీమిండియా కనుక టోర్నీలో పాల్గొనకుంటే పరిహారం…

Read more

బందీల్లో 24మందిని విడిచిపెట్టిన హమాస్

<p>ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిన్న అమల్లోకి వచ్చింది&period; ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని…

Read more

అమెరికా-కెనడా సరిహద్దులో భారీ పేలుడు..!

<p>అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న నయాగరా జలపాతం సమీపంలో భారీ పేలుడు సంభవించింది&period; దీంతో అధికారులు సరిహద్దులను మూసివేశారు&period; నయాగరా జలపాతం సమీపంలోని రెయిన్‌ బ్రిడ్జి వద్ద à°“ కారులో పేలుడు చోటుచేసుకున్నది&period; పేలుడు దాటికి కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపోయింది&period; కారు…

Read more