చాట్ జీపీటీతో ఏఐ ప్రపంచంలో సంచలనం

AI with Chat GPT

Advertisements

&NewLine;<p>ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది&period; మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఓపెన్ ఏఐ సంస్థ తీసుకువచ్చిన ఏఐ ఆధారిత టూల్ చాట్ జీపీటీ వస్తూనే సంచలనం సృష్టించింది&period; దాంతో ప్రత్యర్థి టెక్ సంస్థలు కూడా ఏఐ బరిలో దిగాయి&period; ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ ను తెరపైకి తెచ్చింది&period; ఇప్పుడు తన బార్డ్ ను మరింత ఆధునికీకరించే చర్యల్లో భాగంగా గూగుల్ సరికొత్త ఏఐ నమూనా జెమినీని అభివృద్ధి చేసింది&period; దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించారు&period; ఇది జెమినీ శకానికి ఆరంభం అని అభివర్ణించారు&period; సెర్చ్ రిజల్ట్స్ లో ఏఐ సాంకేతికతను చొప్పించి ప్రజలకు అందించడానికి డీప్ మైండ్ ఏఐ ల్యాబ్ ను స్థాపించాం వివరించారు&period; ఆనాటి మా ఆలోచనలకు వాస్తవరూపమే ఈ జెమినీ ఏఐ నమూనా అని తెలిపారు&period; దీనికి సంబంధించిన పరిశోధనలను మేం ఎంతో ధైర్యంగా&comma; బాధ్యతతో చేపడుతున్నాం అన్నారు&period; ఓ లక్ష్యం దిశగా ఆవిష్కరణలు చేయడం&comma; ప్రజలకు&comma; సమాజానికి అపారమైన ప్రయోజనాలు చేకూర్చే సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం మా ప్రాధాన్యత అంశాలు అని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..