చంద్రగిరి లో భారీ రాస్తారోకో….

Anganwadis protested by eating on the road

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వాన్ని గత పది రోజుల నుంచి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ప్రభుత్వ బాలికల కళాశాల నుండి వెళ్లి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది&period; అనంతరం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది&period; అనంతరం రోడ్డుకి ఇరువైపులా కూర్చొని భోజనం తింటూ నిరసన వ్యక్తం చేసారు&period; అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయి లక్ష్మి మద్దతు ప్రకటించారు&period; అప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు అలాగే ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ప్రకటించడం జరిగింది&period; ఈ సందర్బంగా సి&period;ఐ&period;టి&period;యు జిల్లా నాయకులు జయచంద్ర&comma; అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ లు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మోసపూరితమైన వైఖరి అవలంబిస్తుంది ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా దాటేసే పద్ధతిలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది&period; గతంలోనే సమస్యలు పరిష్కారం చేసినవి నేడు చేశామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది&period; కాబట్టి అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని గ్రాజివిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది&period; ఈ సమ్మె ఈ సమస్యల పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతాదని విజ్ఞప్తి చేయడం జరిగింది&period; ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రియదర్శిని&comma; నాగరాజమ్మ&comma; పద్మిని&comma; లీల&comma; నాగభూషణమ్మ&comma; విజయ్ కుమారి తదితరులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.