పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి..

Darna

Advertisements

&NewLine;<p>పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పాడేరు విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ముట్టడించి&comma; ఉద్యోగులు బయటకు రాకుండా దిగ్బంధించారు&period; విద్యుత్ సబ్ స్టేషన్ ప్రధాన గేట్లను మూసివేసి&comma; ప్లెక్సీలు కట్టి ధర్నాకు దిగారు&period; భారతీయ జనతా పార్టీ నేతలు&period;&period; పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజేపి ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు ఈ&period;పి&period;డి&period;సి&period;ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు&period; ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period; విద్యుత్ చార్జీల భారంతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు&period; ప్రభుత్వం వెంటనే స్పందించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో మరింతగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..