భార్యను చంపిన భర్త

murder

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా కొయ్యురు హత్య కేసులో నిందితుడుని కొయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు&period; తేదీ 10&period;11&period;2023న తన కుమార్తె అయిన లక్ష్మీని తన అల్లుడు అయిన కొర్ర సత్తిబాబు కొట్టి చంపినట్లు కొయ్యూరు పోలీస్ స్టేషన్ కు డౌనురు కు చెందిన కిల్లో సీత అనే మహిళ రిపోర్టు మేరకు కొయ్యూరు పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసినారు&period; దీని మీద దర్యాప్తు చేసిన కొయ్యూరు సీఐ గారు A&period;స్వామి నాయుడు తన సిబ్బందితో కలిసి నేర స్థలాన్ని సందర్శించి మృతురాలు దేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తము నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి తరలించినారు&period; సదరు మృతురాలు లక్ష్మీని హత్య చేసి పరారైన నిందితుడు అయిన కొర్ర సత్తిబాబు&comma; S&sol;o కృష్ణ&comma; వయస్సు 28 సం&comma; కులం ST- కోందు&comma; పాలమామిడి గ్రామం&comma; ములపేట పంచాయతీ&comma; కోయ్యురు మండలము&period; ఈరోజు అనగా తేదీ 11&period;11&period;2023న అరెస్టు చేసారు&period; నిందితున్ని రిమాండ్ నిమిత్తము కోర్టుకు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"luk3E7WWh9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jayaprakashs-birthday-celebrations&sol;amp&sol;">జయప్రకాశ్ జన్మదిన వేడుకలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జయప్రకాశ్ జన్మదిన వేడుకలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jayaprakashs-birthday-celebrations&sol;embed&sol;&num;&quest;secret&equals;A0YHt8Fi3t&num;&quest;secret&equals;luk3E7WWh9" data-secret&equals;"luk3E7WWh9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"YNVZS698FF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;vijay-pal-reddy-in-brs&sol;amp&sol;">బీఆర్&ZeroWidthSpace;ఎస్&ZeroWidthSpace;లో విజయ్ పాల్ రెడ్డి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీఆర్&ZeroWidthSpace;ఎస్&ZeroWidthSpace;లో విజయ్ పాల్ రెడ్డి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;vijay-pal-reddy-in-brs&sol;embed&sol;&num;&quest;secret&equals;KuDWltpYbA&num;&quest;secret&equals;YNVZS698FF" data-secret&equals;"YNVZS698FF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..