అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

A massive crackdown on cannabis in Alluri district

Advertisements

&NewLine;<p>సీలేరు లో భారీ గంజాయి పట్టివేత&comma; అల్లూరి జిల్లా జీకె వీధి సీలేరు పోలీసులు వాహనాలు చెకింగ్ లో కోటి 50 లక్షలు విలువ చేసే 725 కేజీలు భారీ గంజాయి పట్టివేత&period; ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారు&period; అశోక లేలాండ్ గూడ్స్ లారీ మరియు ఒక కారు రెండు సెల్ ఫోన్లు 1300 రూపాయలు నగదు సీజ్&period; ముద్దాయిలను కోర్టుకు తరలింపు&period; పరారైన నిందితులను ప్రత్యేక బృందం ద్వారా పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెడతాం చింతపల్లి పోలీస్ డివిజన్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు&period; అల్లూరు జిల్లా ఎస్పీ తుహాన్ సీనవా చింతపల్లి సబ్ డివిజనల్ అడిషనల్ ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్&comma; ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు భాగంగా గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసు&comma;సీలేరు టిఆర్సి క్యాంప్ సమీపంలో వాహనాలు పరిశీలిస్తుండగా అటుగా వస్తున్న లారీ కారును పరిశీలించగా 725 కేజీలు గంజాయి లారీ లో ఉన్నా నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా&comma; మహారాష్ట్రానికి చెందిన వాళ్ళని&comma; ఒడిస్సారాష్ట్రం చిత్రకొండలో గంజాయిని కొనుగోలు చేశారని వివరించారు&comma; గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని లారీ&comma;కారు&comma;2సెల్ ఫోన్లు&comma;1300 నగదును సీజ్ చేసి&comma; నిందితులను రిమాండ్కు తరలిస్తామని గంజాయి విలువ కోటి 50 లక్షలు ఉంటుందని తెలిపారు&comma; ఈ కేసును చేదించిన సిఐ అశోక్ కుమార్ ను&comma; సీలేరు ఎస్సై రామకృష్ణను&comma; పోలీస్ సిబ్బందిని అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.